KMR: జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షునిగా మాకం రాములును నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ తెలిపారు. రిటైర్డ్ ఎస్టీఓగా, పీఏసీఎస్ మాజీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నియమించినట్లు చెప్పారు. బీసీ ఉద్యమానికి మాకం రాములు సేవలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ నేత, సునీత, అఖిల్, రాజేందర్, మహేశ్ ఉన్నారు.
తెలంగాణ
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా రాములు


