SKLM: పలాస మున్సిపాలిటీలోనే ఓ ప్రాంతంలో జూదం ఆడుతున్నట్లు ముందస్తు సమాచారంతో పోలీసులు జూద శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. వీరి నుంచి రూ.92,880 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. జూదం ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జూదం ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్


