హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ కళాశాల అధ్యాపకులకు పీహెచ్‌డీ పట్టాలు

KMR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జంతుశాస్త్ర, ఫిషరీస్ విభాగాధిపతి డా. మల్సూర్ తిరుమల, కెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ కోరే శ్రీనివాస్ పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, OU వైస్‌ఛాన్సలర్ కుమార్ చేతులమీదుగా పట్టా అందుకున్నారు.