హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ATMలో చోరీ పరిశీలించిన ASP

KKD: కాజులూరు మండలంలోని గొల్లపాలెం డీసీసీబీ బ్రాంచ్ ATMలో చోరీ జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ షోర్ కుమార్ గ్రామానికి వచ్చి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూరల్ CI ఛైతన్య కృష్ణ చోరీకి సంబంధించిన వివరాలను అదనపు SPకి వివరించారు.