హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులను పరామర్శించిన కోట్ల సుజాతమ్మ

NDL: డోన్ పట్టణంలోని ఐటిఐ కళాశాల వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా గాయపడ్డ వారిని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆమె డాక్టర్లను కోరారు.