W.G: నరసాపురం పట్టణ అభివృద్ధిలో భాగంగా పలు మౌలిక వసతుల పనులకు MLA బొమ్మిడి నాయకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. 2వ వార్డు చలవపేటలో రూ. 6.50 లక్షలతో సీసీ రోడ్డు, కల్వర్టు, 5వ వార్డు రైతుబజార్లో రూ. 5 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 7వ వార్డు గంటావారి వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
మౌలిక వసతుల పనులకు MLA శంకుస్థాపన


