హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం

RR: ఆర్టీసీ మియాపూర్-2 డిపో పరిధిలో నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం సుఖేందర్ రెడ్డి తెలిపారు. మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్, గండిమైసమ్మ, నిజాంపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు బస్సు సేవలపై సూచనలు చేయవచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు 9959226420 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని కోరారు.