హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనల ప్రకారం డీజెలకు అనుమతిలివ్వాలి: బీజేపీ

NZB: నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి జిల్లా సీపీ సాయిచైతన్యను కోరారు. వినాయక చవితి సమీపిస్తున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు నిర్దేశించిన పరిమితులకు లోబడి సౌండ్ సిస్టమ్ అనుమతులివ్వాలని, ఉత్సవాలను అడ్డుకోవద్దన్నారు.