BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి మంగళవారం రూ.73,45,685 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా లీజులతో రూ.41,21,116, ప్రసాద విక్రయాల ద్వారా రూ.12,90,990, కార్ పార్కింగ్‌తో రూ.4 లక్షలు, VIP దర్శనాలతో రూ.3,08,100, బ్రేక్ దర్శనాలతో రూ.1,85,100, వ్రతాలతో రూ.2,34,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.
తెలంగాణ
యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు


