కడప: సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభను ఈనెల 12న యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం కలసపాడు మండల కార్యదర్శి లాజరస్ తెలిపారు. మంగళవారం కలసపాడులో సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. యూపీఏ-1 హయాంలో పలు చట్టాల రూపకల్పనలో ఏచూరి కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. సభను జయప్రదం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సీతారాం సంస్మరణ సభను జయప్రదం చేయాలి'


