కోనసీమ: మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అమలాపురం పురపాలక సంఘంలో 41,079 మంది ఓటర్లకు గాను మహిళలు 21,014, పురుషులు 20,065 మంది ఉన్నారు. రామచంద్రపురంలో 34,850 మందిలో మహిళలు 18,080, పురుషులు 16,770 మంది ఉన్నారు. ముమ్మిడివరంలో 21,228 మంది ఓటర్లలో మహిళలు 10,822, పురుషులు 10,406 మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ పోరులో వీరే టాప్..!


