హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌరసరఫరాల డీఎంగా హరీశ్

WNP: పౌరసరఫరాల సంస్థ నూతన జిల్లా మేనేజర్‌గా హరీశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి డీఎంగా పనిచేసిన ఆయనను వనపర్తికి బదిలీ చేశారు. ప్రస్తుత డీఎం ఆంజనేయులను ఏఎంగా జిల్లాకే కేటాయించారు. డీఎం తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. డీఎం మార్పు కొద్దికాలంలోనే జరగడం చర్చనీయాంశంగా మారింది.