WG: యలమంచిలి మండలంలోని చించినాడ బ్రిడ్జి ఆత్మహత్యల ఘటనలతో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరిపై నిర్మించిన ఈ వంతెన దిగువ ప్రాంతంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పాటు సముద్రం సమీపంలో ఉండటంతో గల్లంతైన వారిని గుర్తించడం కష్టమవుతోందని స్థానికులు చెబుతున్నారు. వంతెనపై ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మహత్యలకు అడ్డాగా చించినాడ బ్రిడ్జి..!


