HNK: హసన్‌పర్తిలో శ్రీలక్ష్మీ ప్రసన్న రైస్ మిల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 56 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ బియ్యాన్ని కమర్షియల్ బ్రాండ్ల బస్తాల్లో రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ.2.07లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని కాశబోయిన మొగిలి,బెజ్జంకి శ్రీనివాస్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
56 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం..ఇద్దరి అరెస్ట్


