NLG: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సైదులుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజా నాయకుడిపై హెచ్చరికలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని నాయకులు మండిపడ్డారు.
తెలంగాణ
'కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి'


