హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీజే నిర్వాహకులకు హెచ్చరిక'

PPM: పట్టణ CI బి.వెంకటరావు మంగళవారం టౌన్ PS లో DJ ఆపరేట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్‌ నవరాత్రుల నేపథ్యంలో DJ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా DJ లు నిర్వహించరాదని,శబ్ద పరిమితి,సమయ నిబంధనలు పాటించాలన్నారు.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకూడదని, విద్వేషాలు రెచ్చగొట్టే పాటలు, డైలాగులు ప్లే చేయరాదని హెచ్చరించారు.