NZB: యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
తెలంగాణ
ఎయిమ్స్‌ను సందర్శించిన అర్బన్ MLA


