BHNG: రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వరి ధాన్యానికి, కొనుగోలు సమయంలో క్వింటాలుకు రూ. 500 బోనస్ అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కొలనుపాక వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ మంగళవారం తెలిపారు. ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'రైతులు విత్తనాల వివరాలు నమోదు చేసుకోవాలి'


