హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలకు డీజేలు నిషేధం: ఎస్పీ

NLG: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మంగళవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజా సౌకర్యం, శాంతిభద్రతల దృష్ట్యా ఉత్సవ కమిటీలు విధిగా పోలీస్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. గణేష్ మండపాలకు అనుమతి తీసుకోవాలన్నారు.