SRCL: వేములవాడలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం HPV వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. HPV టీకా వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణలో దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. టీకాపై ఉన్న అపోహలను తొలగించి, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వారు సూచించారు.
తెలంగాణ
HPV టీకాపై విద్యార్థులకు అవగాహన


