WNP: పట్టణంలోని బసవన్నగడ్డకు చెందిన హోంగార్డు కిరణ్ కుమార్ గౌడ్ (49) కొంతకాలంగా గొంతు సమస్యతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ రెండో ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
గొంతు సమస్యతో హోంగార్డు ఆత్మహత్య!


