SRPT: సూర్యాపేటకు రైల్వే మార్గం సాధించాలనే డిమాండ్‌తో రైల్వే సాధన సమితి చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి తొలిరోజే స్పందన లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లక్ష కార్డులు పంపే లక్ష్యంతో మంగళవారం సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్‌లో శిబిరం నిర్వహించారు. తొలిరోజే సుమారు 2 వేల కార్డులు పంపించారు. 90 ఏళ్ల మంచాల రంగయ్య ఉద్యమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
పోస్ట్ కార్డు ఉద్యమానికి భారీ స్పందన


