TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో రూ.1.42 కోట్ల విలువైన హాష్ ఆయిల్ పట్టుబడింది. హాష్ ఆయిల్ తరలిస్తున్న ధ్రువ్ అలియాస్ ధ్రువ్ జోషి(30)ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి నుంచి 11.319 కిలోల హాష్ ఆయిల్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాకు చెందిన ధ్రువ్ మల్కాజ్‌గిరిలో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు సమాచారం.
వార్తలు
రూ.1.42 కోట్ల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత


