AP: కోనసీమ జిల్లాలో ఇవాళ CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఉ.10:30కు అంబాజీపేట ఇరుసుమండలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం. ఉ.10:55-11:35 వరకు జయంతినగర్‌లో 'రైతులతో ముఖాముఖి' కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.11:40కు పండువారిపేటలోని గ్రామసభ వేదికకు చేరుకుంటారు. మ.1:55 వరకు 'మీ భూమి-మీ హక్కు' సభలో ప్రసంగిస్తారు. మ.3:15కు బుడుంగపేటలో జరిగే కేడర్ సమావేశానికి హాజరవుతారు.
వార్తలు
నేడు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్


