హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిరుత సంచారం.. భయాంధోళనలో ప్రజలు

అన్నమయ్య: చిట్వేల్- రాపూరు ఘాట్‌లో మంగళవారం రాత్రి చిరుత రోడ్డుపై కనిపించడంతో వాహనదారుల్లో కలకలం రేగింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు చిరుతను గమనించి భయాందోళనకు గురయ్యారు. ఘాట్‌లో రాత్రివేళ ఒంటరిగా, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.