హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో భద్రతా మాక్ డ్రిల్

HYD: సీపీ సుమతి ఆదేశాలతో పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత స్థాయి, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సన్నద్ధతను సమీక్షించారు. కీలక రవాణా కేంద్రాల్లో నిఘా, సమన్వయం, భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు.