హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెకటికలకు చేసింది ఏమీ లేదు'

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెకటికలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్వీ నాయకులు నవీన్ రాజ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరెకటికలను గుర్తించి వారికి కార్పొరేషన్ సీట్లతో పాటు సహకార సంస్థలలో డైరెక్టర్ పదవులు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మా కోసం కట్టిన మటన్ మార్కెట్లను ఇప్పుడు ఇతర అవసరాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు..