హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఎంహెచ్‌ఓ సాధన

ADB: జిల్లాలో ఎన్ హెచ్ఎం-పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా రెండు వైద్య పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ సాధన మంగళవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ adilabad.telangana.gov.in లేదా కార్యాలయ నోటీసు బోర్డును సందర్శించాలని కోరారు.