హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: భద్రాచలం పట్టణంలోని టౌన్-2 ఫీడర్ లో మెయింటెనెన్స్ పనుల కారణంగా బుధవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.