విశాఖలో వినాయక చవితి వేడుకలకు 'ganeshutsav.net' లో ఉచితంగా ముందస్తు అనుమతులు పొందాలని ఏసీపీ మల్లేశ్వరరావు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్ల పక్కనే మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. మండపం ఏర్పాటు సమయంలోనే నిమజ్జన తేదీ, ప్రదేశం స్పష్టం చేయాలని, ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్లపై గణేశ్ మండపాలు పెడుతున్నారా?


