NRPT: మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ, మాగనూర్, ఉట్కూర్ మండలాల్లో నేడు ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె వివిధ ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాైజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
నేటి ఎంపీ పర్యటన వివరాలు


