MDK: తూప్రాన్ మండల శివారులో సోలార్ ప్లాంట్ పనుల వల్ల నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇస్లాంపూర్, మల్కాపూర్, వెంకటాయపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు గంటల పాటు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు తూప్రాన్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేత


