హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జాబ్ మేళా

VZM: చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సిహెచ్‌ లలిత నిన్న తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న, రిలీవ్‌ అయిన విద్యార్థులకు పాల్గొనవలసిందిగా పేర్కొన్నారు.ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.