NTR: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి తీరుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితి మారలేదని, అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ దుస్థితిపై ప్రజల ఆగ్రహం..!


