హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

JGL: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, 3 షిఫ్టుల్లో సిబ్బందిని నియమించాలన్నారు.