హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐక్యతను పెంచేలా ఉత్సవాలు జరగాలి: సీఐ

కృష్ణా: ఉయ్యూరు టౌన్‌లో వినాయక ఉత్సవాలు ప్రజల ఐక్యతను పెంచేలా, విభేదాలకు తావులేకుండా నిర్వహించాలని సీఐ రామారావు సూచించారు. మండప నిర్వాహకులు సింగిల్ విండో ద్వారా అనుమతులు తీసుకోవాలని, తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డీజేలకు బదులు సాంప్రదాయ వాయిద్యాలతో నిమజ్జనం జరపాలని ఆయన కోరారు.