హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యులకు మంత్రి అభినందనలు

సత్యసాయి: మధు గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ వరల్డ్‌వైడ్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తుండటం అభినందనీయమని కొనియాడారు.