హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ CIని కలిసిన కేజీకేఎస్ నాయకులు

MLG: నూతనంగా విధుల్లో చేరిన ములుగు ఎక్సైజ్ సీఐ సుస్మితను కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందించారు. జిల్లాలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవి గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్, మొగిలి తదితరులున్నారు.