హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో కబడ్డీ జట్ల ఎంపిక

BHPL: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు సెప్టెంబర్ 9న(నేడు) ఉ.9 గం.కు అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షురాలు కీర్తిరెడ్డి, ఛైర్మన్ రాజు తెలిపారు. సబ్ జూనియర్ బాలురకు 60 కిలోలు, బాలికలకు 55 కిలోలు, జూనియర్ బాలురకు 75 కిలోల బరువు పరిమితి ఉంటుందని తెలిపారు.