హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘సామవేదం’కు కొప్పరపు కవుల పురస్కారం

VSP: సుప్రసిద్ధ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రతిష్టాత్మక 'కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2026'కు ఎంపికయ్యారు. క‌ళాభారతి ఆడిటోరియంలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరగనున్న కొప్పరపు కవుల కళాపీఠం 24వ వార్షికోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.