హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్లను అభినందించిన ఎస్పీ

JGL: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో ప్రజల సహకారం కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బీర్పూర్ పరిధిలో కిడ్నాప్ కేసును గంటల్లోనే ఛేదించడంలో సహకరించిన కానిస్టేబుల్ మల్లేష్, రాజారాంపల్లి గ్రామస్తులు సతీష్, ఏడుకొండలును అభినందించి బహుమతులు అందించారు. కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి బాధితుడిని సురక్షితంగా రక్షించినందుకు ఎస్పీ అభినందించారు.