హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోడేరు మండల అధ్యక్షుడిగా నరేష్

NGKL: కోడేరు మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా యు. నరేష్‌ నియమితులయ్యారు. పార్టీ అధినేత తీన్మార్‌ మల్లన్న చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారని జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని మల్లన్న సూచించారు. పార్టీ బలోపేతానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.