WNP: గణేశ్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గోపాల్‌పేట ఎస్సై శశిధర్ తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htmలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పరంధాములు పాల్గొన్నారు.
తెలంగాణ
గణేశ్ మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి: ఎస్సై


