హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు గద్వాల మండల సర్వసభ

GDWL: గద్వాల మండల సర్వసభ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు ఎంపీపీ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో శైలజ తెలిపారు. ప్రత్యేక అధికారి అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలన్నారు. వీబీ జీ రాంజీ, జలసిరి, స్వచ్ఛ భారత్, 15వ ఆర్థిక సంఘం పనులపై సమీక్ష ఉంటుందన్నారు.