గద్వాల జిల్లాలో నమోదైన శిశు మరణాలపై డీఎంహెచ్‌ఓ డా. సంధ్యా కిరణ్మయి సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసును లోతుగా విశ్లేషించి, నివారణకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని, నవజాత శిశువుల్లో ప్రమాద సంకేతాలను గుర్తించి వెంటనే స్పందించాలని తెలిపారు.
తెలంగాణ
శిశు మరణాల నివారణకు పటిష్ఠ చర్యలు


