హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ట్రాఫిక్‌ కేసులు ఎన్నంటే..!

KDP: జిల్లాలో మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 397 కేసులు నమోదు చేసి రూ. 85,360 జరిమానా విధించినట్లు ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌, కార్లలో సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్‌, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయొద్దన్నారు.