హైదరాబాద్: 28°C
వార్తలు

కాగ్నిజెంట్‌కు భారీ ఎదురుదెబ్బ

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, డేటా మేనేజ్‌మెంట్ దిగ్గజ సంస్థ క్లౌడెరాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రీన్ కార్డుకు అవసరమయ్యే శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ ఫైలింగ్‌ను అమెరికా నిలిపివేసింది. కాగ్నిజెంట్, క్లౌడెరాకు PERM సస్పెండ్ చేసినట్లు US కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ అంథోని వెల్లడించారు. తమ ఉద్యోగులకు ముప్పు వాటిల్లితే సహించేది లేదని స్పష్టం చేశారు.