01) ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఏది?
జవాబు: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ?
02) ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు?
జవాబు: సంజయ్ మల్హోత్రా
03) జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జవాబు: ఏప్రిల్ 24
4) నోబెల్ బహుమతిని ఎన్ని విభాగాలలో ప్రదానం చేస్తారు?
జవాబు: 6 విభాగాలు
వార్తలు
HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్


