హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: విమానాన్ని త‌ల‌పించే ఆర్టీసీ బ‌స్సు

ఆర్టీసీ ప్రయాణికులకు విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగేలా కేరళం ప్రభుత్వం ఓ ప్రీమియం బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. KSRTC ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించిన ఈ బస్సుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లగ్జరీ సర్వీసును తిరువనంతపురం-కొచ్చి మధ్య నడుపుతున్నారు. ఈ బస్సులో ప్రయాణించే వారికి విమాన తరహా లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.