హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు 'నిజం గెలిచింది' కార్యక్రమం

PLD: సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చిలకలూరిపేటలో 'నిజం గెలిచింది' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. 2023 సెప్టెంబర్ 9న ఆయన అరెస్టును పురస్కరించుకుని సెప్టెంబర్ 9న సాయంత్రం 5:30 గంటలకు 53 కొవ్వొత్తులు వెలిగించాలని సూచించారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు తమ ఇళ్లల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.